ఈ టెస్టు చేసుకోకపోతే చాలా ప్రమాదం..!

కరోనా వైరస్ కొద్ది రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ వచ్చిన వారిలో అసలు లక్షణాలే లేకపోవచ్చే..లేదా తేలికపాటి లక్షణాలు ఉండవచ్చు. కరోనా వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో ఆక్సిజన్ లెవల్స్ పడిపోవటం మొదలవుతుంది..దాని కోసం మనమేం చేయాలి..ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..తెలుసుకునేందుకు ఈ కింది వీడియోను పూర్తిగా చూడండి..

Leave a Comment