PUBG NEW STATE 2021 – PUBG NEW STATE PRE- REGISTRAITON 2021

త్వరలో ఇండియా లో PUBG 2.0 పేరు తో గేమ్ రానున్నట్లు తెలిసింది . దీనికి సంబంధించి ఇప్పుడు చాలా వార్తలు వచ్చేసాయి . కానీ ఇప్పుడు కొత్తగా PUBG NEW STATION పేరు తో PRE – REGISTER కోసం ప్లే స్టోర్ లో గేమ్ దర్శనం ఇచ్చింది.

pubg new state 2021 pre registration 3pubg new state 2021 pre registration 3

ఇక PUBG గురించి మాట్లాడితే మన ఇండియా లో డేటా కి అంతరాయం కలుగుతుంది అనే ఉద్దేశ్యం తో భారత గవర్నమెంట్ ఈ గేమ్ ని ప్లే స్టోర్ నుంచి తీసేసిన విషయం తెలిసిందే . దీని తర్వాత PUBG మల్లి తిరిగి వస్తుంది అని చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి . ఇక PUBG గేమ్ ఆడాలి అనుకున్న వాళ్ళు KR VERSION PUBG గేమ్ ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవటం మొదలు పెట్టారు.

pubg new state 2021

ఇప్పుడు ప్లే స్టోర్ లో PUBG NEW STATE పేరు తో తీసుకోవస్తునట్లు తెలుస్తుంది . ఇది 2051 లో గేమ్ ఎలా ఉండబోతుందో తెలిసేలా అయితే ఉంటుంది. కొత్త ఫీచర్స్ తో ఈ గేమ్ రానున్నట్లు తెలుసుతుంది . దీనికి సంబందించిన ట్రైలర్ కూడా ప్లే స్టోర్ లో కనిపిస్తుంది . మీరు కూడా చూడవచ్చు .

అయితే ఈ గేమ్ ని ముందుగా PRE – REGISTERATION చేసుకోవాలి లింక్ మీకు కింద ఉంటుంది . అక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వవచ్చు .

        CLICK HERE FOR PRE – REGISTRAITON 

 

 

 

Leave a Comment