ఆరేంజ్ ప్రెగ్నెంట్ అంట..ఈ వింత ఎప్పుడైనా చూశారా..!

సోషల్ మీడియాలో ఏదైనా వింత వీడియోలు వస్తే చాలు అది వైరల్ అయిపోతాయి.. వాటిలో కొన్ని షాకింగ్ వీడియోలు కూడా ఉంటాయి. మరికొన్ని వీడియోలు నవ్విస్తాయి.. మరికొన్ని భయపెడతాయి. ఇలా మీరు ఎన్నో వీడియోలు చూసింటారు.. కానీ ఇలాంటి వీడియో మాత్రం ఎప్పుడు చూసి ఉండరు.. మరీ ఈ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా.. 

ఈ వీడియోలో ఓ వ్యక్తి నారింజ పండును తినేందుకు తొక్క ఒలస్తున్నాడు. తొక్క ఒలిస్తే వింత ఏం అనుకుంటున్నారా.. అదే అండి ఇక్కడ వింత.. తొక్క ఒలిచి దాని లపల చూస్తే షాక్ అవుతారు..తొక్క తీసిన తర్వాత అందులో కొన్ని చిన్నచిన్న ఆరెంజ్ పండ్లు కనిపిస్తాయి. అందులో ఏడు నుంచి ఎనిమిది పండ్లు ఉంటాయి. ఇది చూసి అతడు షాక్ అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.. నెటిజన్లు అయితే ఈ వీడియోపై లైక్ లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రెగ్నెంట్ ఆరెంజ్ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment