ఆవిరి పడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

ప్రస్తుతం కరోనా వైరస్ సీజన్ నడుస్తోంది.. దీని నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నపాటి జలుబు చేసిన టాబ్లెట్లు వాడుతున్నారు. మరి కొంత మంది ఆవిరి పొందుతున్నారు. అయితే ఆవిరిపడుతున్నప్పుడు  సరైన పద్దతిని అవలంభించడం చాలా ముఖ్యం..అది ఎలాగో ఈ కింది వీడియోను పూర్తిగా చూడండి…

Leave a Comment