సీఎం జగన్ బయోపిక్.. హీరో ఎవరో తెలుసా?

30
CM Jagan Biopic

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బయోపిక్ రానున్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’ అనే సినిమాను దర్శకుడు వి.రాఘవ్ రూపొందించారు. ఈ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానని దర్శకుడు వి.రాఘవ్ ప్రకటించారు. 

ఏపీ సీఎం జగన్ బయోపిక్ గా ఈ సీక్వెల్ తెరకెక్కించనున్నారు. జగన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడిని రంగంలో దింపుతున్నట్లు తెలుస్తోంది. ‘స్కామ్ 1992’ లో నటించిన ప్రతీక్ గాంధీని జగన్ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని టాక్.. ప్రతీక్ లో జగన్ పోలీకలు ఉన్నాయని, ఇంకా ఆయన నటిస్తే పాన్ ఇండియా అప్పీల్ వచ్చే అవకాశం ఉందని తీసుకుంటున్నారట.. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. 

Previous articleప్రపంచ దేశాలకు చైనా వార్నింగ్..!
Next articleకరోనాతో మరణించాక ఉద్యోగం వచ్చింది..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here