ఓఎన్జీసీలో జనరల్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు

ఓఎన్జీసీలో జనరల్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ – 02

అర్హత – ఎంబీబీఎస్ ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

ఇంటర్వ్యూ తేదీ – మార్చి 15, 2020

దరఖాస్తులకు చివరి తేదీ – మార్చి 14, 2020

వెబ్ సైట్ : https://www.ongcindia.com/wps/wcm/connect/a40973e4-05d3-4e5c-9c73-99f6ebef66ff/gdmo020320.pdf?MOD=AJPERES&CONVERT_TO=url&CACHEID=ROOTWORKSPACE-a40973e4-05d3-4e5c-9c73-99f6ebef66ff-n2qOp2U

Leave a Comment