పూజా హెగ్డే డిఫరెంట్ స్టిల్స్ వీడియో వైరల్..!

వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. ఫొటో షూట్ లతోనూ ఈ బుట్టబొమ్మ నిరంతరం హీటెక్కిస్తునే ఉంది. తాజాగా ఈ భామ మూడు డిఫరెంట్ గెటప్స్ లో ఉన్న స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో 3 లుక్స్ తో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. 

ఈ వీడియో పూజా ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. అప్పుడే నిద్రలేచి లేజీగా కనిపించిన పూజా ఆ వెంటనే బ్యాక్ లెస్ ఫోజ్ తో చటుక్కున మెరుస్తుంది. ఇంతలోనే మరొక డిఫరెంట్ డిజైన్ తో కనిపిస్తుంది. ఇలా మొత్తం మూడు వేరియేషన్స్ ఉన్న డ్రస్సుల్లో ఆకట్టుకుంది పూజా హెగ్డే.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. 

 

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Leave a Comment