Poco F2 Pro లాంచ్..

Poco F2 Pro మంగళవారం లాంచ్ అయింది. భారతదేశంలో మాత్రం Poco F2 Pro లాంచ్ గురించి పోకో ఎలాంటి వివరాలను చెప్పలేదు. అయితే కొన్ని యూరోపియన్ మార్కెట్లలో దీనిని ప్రారంభిస్తున్నారు. త్వరలోనే ఇది భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 

Poco F2 Pro ఫీచర్స్..

ప్రాసెసర్ – క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865

ర్యామ్ – 6 జిబి

స్టోరేజ్ – 128 జిబి

ఫ్రంట్ కెమెరా – 20 మెగాపిక్సెల్

బ్యాక్ కెమెరా – 64 మెగాపిక్సెల్ + 13 మెగాపిక్సెల్ + 5 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్

ఆపరేటింగ్ సిస్టం – ఆండ్రాయిడ్ 10

రిజల్యూషన్ – 1080*2400 పిక్సెల్స్

బ్యాటరీ – 4700 ఎంఏహెచ్

Poco F2 Pro ధర..

Poco F2 Pro 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.46,800/

Poco F2 Pro 8 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.61,500/

Leave a Comment