నెమళ్లకు ఆహారం అందిస్తున్న మోడీ..వీడియో వైరల్..!

ప్రధాని మోడీ తన రోజువారీ ఉదయపు దిన చర్యల్లో కొంత భాగాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 1,47 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రధాని మోడీ నెమళ్లకు ఆహారం అందిస్తున్నారు. ప్రధాని నివాసంలో ఎలాంటి భయం లేకుండా నెమళ్లు తిరుగుతుండగా..వాటికి మోడీ స్వయంగా ఆహారం అందిస్తున్నారు. వ్యాయామ సమయంలో సైతం మోడీకి అవి తోడుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Comment