మార్చి 6, 2020 – పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శుక్రవారం పెట్రోలు, డీజిల్ ధరల్లో స్వల్ప తగ్గింపు మాత్రమే ఉంది. శుక్రవారానికి  సంబంధించిన పెట్రోల్, డీజిల్ ధరలు కింది విధంగా ఉన్నాయి. 

ధరలు :

హైదరాబాద్ : లీటర్ పెట్రోల్ ధర రూ.75.62, డీజిల్ ధర రూ.69.47

విజయవాడ : లీటర్ పెట్రోల్ ధర రూ.76.80, డీజిల్ ధర రూ.69.74

ముంబై : లీటర్ పెట్రోల్ ధర రూ.76.81, డీజిల్ ధర రూ.66.80

ఢిల్లీ : లీటర్ పెట్రోల్ ధర రూ.71.18, డీజిల్ ధర రూ.63.85

కోల్ కతా : లీటర్ పెట్రోల్ ధర రూ.73.80, డీజిల్ ధర రూ.66.13

చెన్నై : లీటర్ పెట్రోల్ ధర రూ.73.89, డీజిల్ ధర రూ.67.32

Leave a Comment