స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు..!

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గురువారం పెట్రోలు, డీజిల్ ధరల్లో స్వల్ప తగ్గింపు మాత్రమే ఉంది. గురువారానికి  సంబంధించిన పెట్రోల్, డీజిల్ ధరలు కింది విధంగా ఉన్నాయి. 

ధరలు :

హైదరాబాద్ : లీటర్ పెట్రోల్ ధర రూ.75.76, డీజిల్ ధర రూ.69.60

విజయవాడ : లీటర్ పెట్రోల్ ధర రూ.76.45, డీజిల్ ధర రూ.70.10

ముంబై : లీటర్ పెట్రోల్ ధర రూ.76.96, డీజిల్ ధర రూ.54.59

ఢిల్లీ : లీటర్ పెట్రోల్ ధర రూ.71.33, డీజిల్ ధర రూ.63.98

కోల్ కతా : లీటర్ పెట్రోల్ ధర రూ.73.94, డీజిల్ ధర రూ.66.26

చెన్నై : లీటర్ పెట్రోల్ ధర రూ.74.05, డీజిల్ ధర రూ.67.46

Leave a Comment