నిలకడగా పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బుధవారం పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పు ఏమీ లేదు. బుధవారంకు సంబంధించిన పెట్రోల్, డీజిల్ ధరలు కింది విధంగా ఉన్నాయి. 

ధరలు :

హైదరాబాద్ : లీటర్ పెట్రోల్ ధర రూ.76.52, డీజిల్ ధర రూ.70.48

విజయవాడ : లీటర్ పెట్రోల్ ధర రూ.76.63, డీజిల్ ధర రూ.70.52

ముంబై : లీటర్ పెట్రోల్ ధర రూ.77.67, డీజిల్ ధర రూ.67.80

ఢిల్లీ : లీటర్ పెట్రోల్ ధర రూ.72.01, డీజిల్ ధర రూ.64.70

కోల్ కతా : లీటర్ పెట్రోల్ ధర రూ.74.65, డీజిల్ ధర రూ.67.02

చెన్నై : లీటర్ పెట్రోల్ ధర రూ.74.81, డీజిల్ ధర రూ.68.32

Leave a Comment