TV Channel

టీవీ ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్.. రెచ్చగొట్టే కథనాలు వద్దు..!

కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్(రెగ్యులేషన్) యాక్ట్, 1995లో పేర్కొన్న నిబంధనలకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం చేయవద్దని టీవీ ఛానెళ్లకు కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది. టీవీ న్యూస్ ఛానెళ్లు టెలికాస్ట్ చేసే కంటెంట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని …

Read more

Exam paper

ఎమ్మెల్యే ఎన్నికలపై  పరీక్షల్లో ఓ విద్యార్థి జవాబు.. పైసలు, బిర్యానీ ఇస్తారు.. ఓటేస్తాం..!

ప్రస్తుతం దేశంలో ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే.. ఇంటింటికి డబ్బులు పంచడం, బిర్యానీ పెట్టడం, మందు ఇవ్వడం చేస్తారు. జనం కూడా డబ్బులు పంచిన అభ్యర్థికే ఓటు వేస్తుంటారు. పిల్లలు కూడా ఎన్నికలు అంటే ఇలానే జరుగుతాయామో అని …

Read more

Kandukur

ఆస్ట్రేలియా చట్టసభల్లో కందుకూరు యువకుడు..!

విదేశాల్లో వివిధ రంగాల్లో మన తెలుగువారు రాణిస్తున్న సంగతి తెలిసిందే.. సాఫ్ట్ వేర్ తో చట్టసభల్లోనూ మన వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు ఆస్ట్రేలియా చట్టసభల్లో అడుగుపెడుతున్నాడు. తన సమాజ సేవతో యువత కోటలో ఎమ్మెల్సీగా …

Read more

Summer heat

ఏపీలో 4 రోజులు భారీ ఉష్ణోగ్రతలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయని, వచ్చే నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రానున్న రాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని …

Read more

Electric Scooter

విజయవాడలో విషాదం.. కొన్న ఒక్కరోజులలోనే పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒకరు మృతి..!

విజయవాడలో విషాదం జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి ఒకరు మృతి చెందగా.. అతడి భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎలక్ట్రిక్ బైక్ కొన్న మరుసటి రోజే పేలడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. వివరాల మేరకు విజయవాడలోని సూర్యారావుపేటకు చెందిన …

Read more

Anatapuram

ఏడుస్తున్నాడని మూతికి వాత పెట్టిన అంగన్ వాడీ ఆయా..!

మూడేళ్ల చిన్నారి పట్ట ఓ అంగన్ వాడీ కేంద్రం సహాయకురాలు దారుణంగా ప్రవర్తించింది. ఏడుస్తున్నాడని మూతికి వాత పెట్టింది. ఈ ఘటన అనంతపురంలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. పట్టణంలోని కోవూరునగర్ అంగన్ వాడీ కేంద్రంలో లక్ష్మీ అనే మహిళ తన …

Read more

Laptop

ల్యాప్ టాప్ పేలి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి..!

కడప జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామంలో ఇటీవల ల్యాప్ టాప్ పేలి తీవ్రంగా గాయపడిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సుమలత(22) తిరుపతిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వర్క్ ఫ్రం హోమ్ లో సుమలత ఇంటి దగ్గర పనిచేసుకుంటుంది. …

Read more

Karnataka

Video Viral: రోడ్లు అడిగిన యువకుడు.. చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే..!

కర్ణాటకలోని తమ గ్రామాలకు మౌలిక సదుపాయాలు అడిగినందుకు.. ఓ యువకుడి చెంప పగలగొట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకట రమణప్ప.. ఈ చెంప దెబ్బ వీడియో వైరల్ కావడంతో ఇది స్థానికంగా దుమారం రేపింది. ఏంజరిగిందంటే.. ఈనెల 19న తూమకూరు జిల్లాలోని తాలూకా …

Read more

garasia tribe

అబ్బాయి నచ్చితే సహజీవనం.. పిల్లలు పుట్టాకే పెళ్లి.. అక్కడ వింత ఆచారం..!

పెళ్లి తర్వాతే కాపురం, పిల్లల్ని కనడం మన సంప్రదాయం.. పొరపాటున పెళ్లికి ముందే గర్భం దాల్చితే మాత్రం.. అమ్మాయిపై అనేక నిందలు వేస్తుంది మన సమాజం.. కానీ ఇక్కడ ఒక తెగ మాత్రం అందుకూ పూర్తి వ్యతిరేకం.. పెళ్లికి ముందే నచ్చిన …

Read more

YCP

వైసీపీతో కాంగ్రెస్ పొత్తు?.. పీకే కొత్త ఫార్ములా.. జగన్ ఊ అంటారా.. ఊఊ అంటారా..!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి తెలియని వారుండరు. దేశంలో తిరుగులేని వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఎన్నో పార్టీలను అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల ఆయన సోనియా గాంధీతో …

Read more