రూ.29కే నాణ్యమైన బియ్యం..ఎక్కడ తీసుకోవాలంటే..!
దేశంలో బియ్యం ధరలు మండిపోతున్నాయి. పేద, మధ్యతరగతిి ప్రజలు నాణ్యమైన బియ్యం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు శుభవార్త అందించింది. ప్రజలకు అతి తక్కువ ధరకు బియ్యం అందించేలా సరికొత్త కార్యక్రమం ప్రారంభించింది. ‘భారత్ రైస్’ …