బలైపోయేది అధికారులే : పవన్
అమరావతి : అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం వంటి చర్యల వల్ల బలైపోయేది దానిపై సంతకాలు చేసిన అధికారులే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, రాష్ట్ర విజిలెన్స్ …