mamatha benarjee

బెంగాల్ లో నివసించే బంగ్లాదేశీయులందరూ భారత పౌరులే..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్ లో స్థిరపడి ఎన్నికల సమయంలో ఓటేస్తున్న వారందరూ ఈ దేశ పౌరులేనని, అటువంటి వారు తిరిగి పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి …

Read more

RRR

ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇదే..

మెగాపవర్ స్టార్ రామచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ చుట్టూ నెలకొన్న ఉత్కంఠకు చిత్ర రూపకర్తలు త్వరలోనే తెరదించనున్నారు. …

Read more

coronavirus

కరోనా ప్రభావం ఏపీలో తక్కువ

కరోనాపై పోస్టర్ విడుదల  విజయవాడ : కరోనా వైరస్‌పై(కోవిడ్‌ 19) అవగాహన కల్పిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంగళవారం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ, ఏపీలోని తిరుపతిలో వ్యాధి నిర్దారణ కేంద్రం ఉందని, కరోనా వైరస్ ఇప్పటి …

Read more

internationa court

అమరావతిపై అంతర్జాతీయ కోర్టులో పిటిషన్

ది హేగ్ లోని అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ వేసిన అమెరికా ఎన్నారైలు పిటిషన్ కు వారంలోగా సీరియల్ నెంబర్ కేటాయించనున్న అంతర్జాతీయ కోర్టు త్వరలోనే విచారణ ప్రారంభం ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ది హేగ్ నగరంలోని …

Read more

video conference

కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండండి

త‌క్ష‌ణం అవ‌స‌ర‌మైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ  అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండి అవసర‌మైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాల …

Read more

ap govt

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్

 ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ అమరావతి : ఏపీలో బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు అరగంట ముందే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని …

Read more

tourism app

టూరిజం వెబ్ సైట్ ప్రారంభం

అమరావతి: ఏపీ టూరిజం వెబ్ సైట్ ను పర్యాటక మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు,  ఆ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఎండీ ప్రవీణ్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. సచివాలయం లోని తన ఛాంబర్ లో పర్యాటకంతో పాటు, …

Read more

ys jagan

ఎన్పీఆర్ పై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం.. ! : జగన్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా అనేక రాష్ట్రాలు తీర్మానాలు చేశాయి. సీఏఏ అమలు చేసేది లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాయి. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేేశారు. ట్విటర్ …

Read more

vijayasai Reddy

‘అంగిట బెల్లం ఆత్మలో విషం’ ఇది బాబు నైజం

అమరావతి :  టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘’అంగిట బెల్లం ఆత్మలో విషం’ అనేది …

Read more

cm jagan

నెలరోజుల్లో స్థానిక ఎన్నికలు : జగన్‌

అమరావతి: నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులతో మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈనెలాఖరులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని …

Read more