Amma Vodi

జనవరి 9న అమ్మ ఒడి : మంత్రి సురేష్

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మ ఒడి రెండో విడత ఆర్థిక సాయాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి జనవరి 9న అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న …

Read more

Cyber crime

మీరు జియో సిమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త..!

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమయాకులను ఆసరాగా చేసుకొని వారిని దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. జియో కస్టమర్లను టార్గెట్ చేస్తున్నారు. జియో కస్టమర్ సర్వీస్ పేరుతో మోసానికి తెరతీశారు. జియో కస్టమర్లకు ఫోన్ చేసి …

Read more

stopped wedding

వధువు చేయిపట్టి లాగిన వరుడి ఫ్రెండ్స్.. ఆగిపోయిన పెళ్లి..!

కొద్ది పేపట్లో పెళ్లి.. అతిథులు, బంధుమిత్రలు అందరూ హాజరయ్యారు. ఓ వైపు సంగీత్ కార్యక్రమం జరుగుతోంది. మద్యం మత్తులో వరుడి స్నేహితులు డ్యాన్స్ చేయాలంటూ వధువు చేయిపట్టుకుని బలవంతపెట్టడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో చోటుచేసుకుంది.  కనౌజ్ …

Read more

new married

నవవధువు ప్రాణాల మీదకు తెచ్చిన శోభనం..!

శోభనం ఓ నవవధువు ప్రాణాల మీదకు తెచ్చింది. శోభనం రాత్రి తనకు సహకరించడం లేదని భర్త అందరికీ చెప్పడంతో సిగ్గుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మడలం బొట్టుచెరువుకు …

Read more

Rana Birthday

రానా బర్త్ డే.. ఫస్ట్ లుక్ విడుదల..!

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి సోమవారం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా రానా కొత్త చిత్రం ‘విరాట పర్వం’ ఫస్ట్ లుక్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ …

Read more

Sonu Sood E-Rickshaw

పేదలకు ఈ-రిక్షాలు ఇవ్వనున్న సోనుసూద్..!

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు అండగా నిలిచేందుకు సోనూసూద్ ముందుకొచ్చారు. పేదలకు ఈ-రిక్షాలను అందించే దిశగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాడు. పేద ప్రజలు సొంత ఆదాయ మార్గాలను వెతుక్కునే విషయంలో సాయం చేసేందుకు ‘ఖుద్ కమావో.. ఘర్ చలావో’ పేరుతో …

Read more

Adulterated petrol in Vijayawada

షాకింగ్ : విజయవాడ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులు నీళ్లు..!

విజయవాడలోని ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులు నీళ్లు వచ్చాయి. బంకు లో పెట్రోల్ కొట్టించిన వాహనదారుల వాహనాలు ఆగిపోవడంతో వారు తిప్పలు పడాల్సి వచ్చింది. మెకానిక్ వద్దకు తీసుకెళ్లగా, వారు పరీక్షించి పెట్రోల్ కి బదులు నీళ్లు ఉన్నాయి. …

Read more

CM KCR

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.. త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు..

తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. పోలీస్ శాఖ, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆదేశించారు. అవే కాకుండా ఇతర విభాగాల్లో ఖాళీల ఆధారంగా …

Read more

BJP

ఏపీలో రెండు సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలి : బీజేపీ ఎంపీ

తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రయిక్ చేస్తే, ఏపీలో రెండు సర్జికల్ స్ట్రయిక్ చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలీస్ స్టేషన్లలో క్రిస్మస్ వేడుకలు జరపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని, …

Read more

Kamal Hasan

దేశంలో సగం మంది తిండి లేక అల్లాడుతుంటే.. కొత్త పార్లమెంట్ భవనం అవసరమా? మోడీకి కమల్ హసన్ ప్రశ్న?

ప్రధాని మోడీని మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్ హసన్ సూటీ ప్రశ్నలు వేశారు. దేశంలో సగం జనాభా ఆకలితో అల్లాడుతుంటే.. ఈ సమయంలో కొత్తగా మరో పార్లమెంట్ అవసరమా అని ప్రశ్నించారు. కరోనాతో దేశం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న …

Read more