DRDO 2-DG

DRDO 2-DG ఔషధానికి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్..!

డిఫెన్స్ రీసెర్చ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(DRDO) తయారు చేసిన 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్(2-DG) ఔషధ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఇది స్వల్ప నుంచి మోస్తరు కరోనాతో బాధపడుతున్న పేషెంట్లపై బాగా పనిచేయనుంది.  కరోనా రోగులకు …

Read more

Kadapa

కడప జిల్లాలో పేలుడు.. 9 మంది మృతి..!

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ల పల్లె శివారులో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురాయి గనుల్లో జిలెటిన్ స్టిక్స్ పేలి 9 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురాయి గనుల్లో బ్లాస్టింగ్ కోసం వాహనంలో జిలెటిన్ స్టిక్స్ అన్ లోడ్ …

Read more

Car door lock

కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి..!

ఇంటి బయట పార్క్ చేసిన కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మరణించారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని సింగౌలి తాగ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అనిల్ త్యాగి అనే వ్యక్తికి చెందిన కారులో ఐదుగురు చిన్నారులు ఆడుకోవడానికి ఎక్కారు.  …

Read more

Anchor Shyamala and Bhuvi

యాంకర్ శ్యామల, భువనేశ్వర్ అక్కా తమ్ముళ్లా?

సోషల్ మీడియాలో ఏదైనా వార్త వస్తే అది క్షణాల్లో వైరల్ అవుతుంది.. అసలు అది నిజమో, అబద్ధమో తెలియక నెటిజన్లు అయోమయానికి గురవుతుంటారు.. కొన్ని రోజులుగా యాంకర్ శ్యామలకు క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ కు మధ్య సంబంధం ఏంటో తెలుసా అంటూ …

Read more

Chandra Babu Naidu

చంద్రబాబుపై నాన్ బెయిల్ కేసు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కర్నూలు పోలీసులు..!

టీడీపీ అధినేత చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదైంది. కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ న్యాయవాది సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కర్నూలులో ఎన్ 440 కే వైరస్ ఉందని చంద్రబాబు ప్రచారం చేయడంతో సామాన్య …

Read more

Chota Rajan

కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి..!

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కరోనాకు బలయ్యాడు. ఇటీవల కరోనా బారినపడిన చోటా రాజన్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. తీహార్ జైల్లో ఉన్న చోటా రాజన్ కు కరోనా పాజిటివ్ …

Read more

Hero Siddharth

వెళ్లి పడుకో.. సిగ్గుండాలి.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి హీరో సిద్ధార్థ్ కౌంటర్..

బీజేపీ నేతలపై హీరో సిద్ధార్థ్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవల బీజేపీ నేతల నుంచి తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని కూడా సిద్ధార్థ్ ఆరోపించారు. తన కుటుంబ సభ్యులను చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు ఆరోపణలు …

Read more

CM KCR

తెలంగాణలో నో లాక్ డౌన్..స్పష్టం చేసిన కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధంచడం వల్ల ప్రజాజీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ …

Read more

Virat Kohli and Anushka

కరోనాపై అనుష్క, విరాట్ ఉద్యమం..!

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ పై దేశం పోరాటం చేస్తుందని, ఈ సమయంలో తమ వంతుగా …

Read more

Humans of Bombay

వధువుతో తాళి కట్టించుకున్న వరుడు..!

సాధారణంగా హిందూ పెళ్లిలో వధువు మెడలో వరుడు మాత్రమే తాళి కట్టి మూడు ముళ్లు వేస్తాడు.. కానీ ముంబైకి చెందిన ఓ యువకుడు వధువుతో మూడు ముళ్లు వేయించుకున్నాడు. తన మెడలో తాళి కట్టించుకున్నాడు. పెళ్లి అనేది స్త్రీ, పురుషుల సమానత్వానికి …

Read more