DRDO Chiarman Satish Reddy

2-డీజీ కరోనాకు కొత్త ఔషధం : డీఆర్డీఓ చైర్మన్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈక్రమంలో తాజాగా కరోనా మహమ్మారిపై బ్రహ్మాస్తం లాంటి ఔషధాన్ని డీఆర్డీఓ(DRDO) సిద్ధం చేసింది. డీఆర్డీవో తయారు …

Read more

Journalist TNR

కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!

ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్, నటుడు తుమ్మల నరసింహారెడ్డి(TNR) కరోనాతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న TNR సోమవారం కన్నుమూశారు.. కరోనా నిర్ధారణ కావడంతో మొదట ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది …

Read more

AP DGP Goutam Sawang

అందరూ రెండు మాస్కులు ధరించాలి : డీజీపీ గౌతమ్ సవాంగ్

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. విజయవాడ నగరంలో ఆదివారం ఆయన కర్ఫ్యూ అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రెండు మాస్క్ లు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని …

Read more

Chinese bio weapon

కరోనా చైనీస్ బయో వెపనే? లీకైన 6 ఏళ్ల క్రితం నాటి పత్రాలు..!

కరోనా వైరస్ ఏడాదిన్నర కాలంగా ఉధృతంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది.. అయితే ఇప్పటి వరకు కరోనా మూలాలకు కచ్చితమై ఆధారాలు లభించలేదు. కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి వ్యాపించిందన్న ఆరోపణలను చైనా ఖండించింది.  అయితే కరోనా వైరస్ చైనా …

Read more

Jaggayapeta news

కరోనా వచ్చిందని 65 ఏళ్ల బామ్మను గెంటేశాడు..!

కరోనా కష్టకాలంలో కొందరు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. కరోనా వచ్చిందని 65 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి యజమాని అమానుషంగా నడిరోడ్డు మీదకు నెట్టేశాడు.. ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శనివారం చోటుచేసుకుంది. పట్టణ శివారులోని పద్మావతినగర్ లో బొజ్జ సామ్రాజ్యం …

Read more

BJP MLA Surendra Singh

గోమూత్రం తాగండి.. కరోనాను అరికట్టండి : బీజేపీ ఎమ్మెల్యే

కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. విస్తృతంగా టీకాలు పంపిణీ చేయడంతో పాటు, లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. అయితే కరోనాను నిలువరించడానికి గోమూత్రం ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని, దానిని ప్రతి రోజూ తాగాలని ఓ ఎమ్మెల్యే పిలుపునిచ్చాడు… ప్రతిరోజూ …

Read more

Dairyaraj singh rathore

చిన్నారి కోసం రూ.16 కోట్ల విరాళాలు..!

ప్రాణాపాయంలో ఉన్న ఓ పసిపాప కోసం మానవత్వం కదిలొచ్చింది. వేలాది హృదయాలు దాతృత్వంతో ముందుకొచ్చాయి. దాంతో అసాధ్యం అనుకున్న ఖరీదైన వైద్యం సాకారమైంది. ఏకంగా రూ.16 కోట్ల విరాళాలు సమకూరాయి.  గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన ధైర్యరాజ్ సింగ్ రాథోడ్ …

Read more

Mumbai Police Commissioner

మారువేశంలో పోలీస్ స్టేషన్లకు వెళ్లిన పోలీస్ కమిషనర్..!

సామాన్యులు స్టేషన్ క వెళ్తే పోలీసులు వారితో ఎలా ఉంటారు.. ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలనుకున్నారు.. అందుకు ముస్లిం దంపతుల్లా మారు వేషంలో మూడు పోలీస్ స్టేసన్లలో తనిఖీలు నిర్వహించారు ముంబై పింప్రి పోలీస్ కమిషనర్ కృష్ణ ప్రకాష్, ఆయన భార్య అసిస్టెంట్ …

Read more

5G Trials

5జీ టెస్టింగ్ వల్లే సెకండ్ వేవ్.. నిజమెంత?

ఇటీవల కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. 5జీ టెస్టింగ్ వల్లనే వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి ప్రారంభమైందని, దీనిని టెస్ట్ చేసిన రాష్ట్రాలు యూపీ, బీహార్, మహారాష్ట్రలో భారీ సంఖ్యలో …

Read more

Kodali Nani

CBN 420 నారావారిపల్లెలో పుట్టింది : కొడాలి నాని

కర్నూలులో కొత్త వేరియంట్ ఎన్ 440 కే వచ్చిందంటూ చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కర్నూలులో కాదు చిత్తూరు జిల్లాలో ఈ వేరియంట్ పుట్టిందని మంత్రి కొడాలి నాని విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు సీబీఎన్ 420 అనే వేరియంట్ నారావారిపల్లెలో …

Read more