Constable Khaleel

శభాష్ పోలీస్ : నిండు ప్రాణాన్ని నిలిపాడు..!

ఓ కానిస్టేబుల్ సమయ స్ఫూర్తితో ఓ నిండు ప్రాణాన్ని కాపాడాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలో వెళ్లిన యువకుడికి ఊపిరి పోశాడు. కరీనంగర్ హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద బొమ్మకల్ కు చెందిన ఎండీ అబ్దుల్ ఖాన్ రోడ్డు దాటుతుండగా …

Read more

ED

ఆర్థిక నేరగాళ్ల విలువైన ఆస్తులు స్వాధీనం..!

బ్యాంకులను మోసగించి పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు చెందిన ఆస్తులలో 80 శాతం రూ.18,170 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుంది. ఈ ఆస్తులలో రూ.9,371.17 కోట్లను …

Read more

Kanpur Marriage

పెళ్లయ్యాక భార్య మహిళ కాదని తెలిసింది..!

ఎవరైనా పెళ్లి చేసుకుని తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంటారు. అలా ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. తాను పెళ్లి చేసుకున్నది మహిళను కాదని, ట్రాన్స్ జెండర్ ని అని తెలిసింది. దీంతో …

Read more

Sonu Sood

గర్ల్ ఫ్రెండ్ కోసం సోనూసూద్ కు ఐఫోన్ అడిగిన యూజర్..!

కరోనా లాక్ డౌన్ లో ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఎవరికి ఏం సాయం కావాలన్నా వెంటనే చేసిపెడుతున్నాడు. ఇప్పటికీ చాలా మంది సాయం కోసం సోనూసూద్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే కొంత మంది సోనూసూద్ సాయాన్ని …

Read more

Cyber Crime

గూగుల్ సెర్చ్ చేసి మోసపోయిన నిరుద్యోగులు.. ఉద్యోగాల పేరుతో రూ.27 లక్షలు టోకరా..!

ఉద్యోగాలు వస్తాయనే ఆశతో కొందరు బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు సైబర్ నేరగాళ్లకు చిక్కారు. ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పోగొట్టుకుని మోసపోయారు. చివరికి మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రియించారు.  వివరాల మేరకు బీటెక్ పూర్తి …

Read more

County Cricket

కౌంటీ క్రికెట్ లో దారుణం : 2 పరుగులకే టీం ఆలౌట్.. 10 మంది డకౌట్స్..!

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో దారుణ గణాంకాలు నమోదయ్యాయి. హకంటింగ్ డాన్ షైర్ కౌంటీ లీగ్ లో భాగంగా ఫాల్కన్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ లో బక్డెన్ క్రికెట్ క్లబ్ జట్టు అత్యంత చెత్త బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ మొత్తంలో …

Read more

Mijoram Minister Robert Romawia

అత్యధిక సంతానం ఉంటే రూ.లక్ష బహుమతి.. మిజోరం మంత్రి బంపర్ ఆఫర్..!

మిజోరం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రొమావియా బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న తల్లిదండ్రులకు రూ.లక్ష నగదు బహుమతి అందిస్తానని వెల్లడించారు. ఫాదర్స్ డే సందర్భంగా ఆయన ఈ ప్రకను చేశారు. మిజో తెగల్లో జనాభాను …

Read more

Magastar Chiranjeevi

సీఎం జగన్ పై మెగాస్టార్ చిరు ప్రశంసల వర్షం.. ఎందుకో తెలుసా?

ఏపీ సీఎం జగన్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ ను ఆయన అభినందించారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజులోనే ఏకంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం …

Read more

Heroin Rakshita

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా?

అలనాటి అందాల హీరోయిన్ రక్షిత.. ఇడియట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున వంటి బడా హీరోలతో నటించింది. అదే సమయంలో కన్నడలో కూడా నటించి స్టార్ ఈమేజ్ తెచ్చుకుంది. తర్వాత ఓ కన్నడ దర్శకుడిని పెళ్లి …

Read more

Anchor Pradeep

‘ఏపీ రాజధాని’ వివాదంపై క్షమాపణాలు చెప్పిన యాంకర్ ప్రదీప్..!

ఓ టీవీ ప్రోగ్రాంలో యాంకర్ ప్రదీప్ ‘ఏపీ రాజధాని విశాఖ’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై అమరావతి పరిరక్షణ సమితీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న అంశాలను యాంకర్ ప్రదీప్ ఎలా మాట్లాడతారని, తన వ్యాక్యలను ఉపసంహరించుకుని ఏపీ ప్రజలకు …

Read more