Golden Baba

బంగారు మాస్క్ చేయించుకున్న గోల్డెన్ బాబా.. ధర ఎంతో తెలుసా?

కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరి. దీంతో మాస్క్ మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. మార్కెట్ లో రకరకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం మాస్క్ లోనూ తన హోదా చూపించుకోవాని అనుకున్నాడు. మాస్క్ ను ఏకంగా బంగారంతో …

Read more

TTD

శ్రీవారి ప్రసాదం ధర భారీగా పెంపు.. రూ.100 నుంచి రూ.500కు..!

శ్రీవారి ప్రసాదం జిలేబి-మురుకు సెట్ ధరను భారీగా పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లడ్డూలు, వడల ధరలు పెంచిన టీటీడీ అధికారులు.. ఇప్పుడు జిలేబీ, మురుకుల ధరలను పెంచారు. వీటి ధరను రూ.100 నుంచి రూ.500కు పెంచుతూ …

Read more

British Man

మొదటిసారిగా శృంగారంలో పెద్ద ప్రమాదం.. అది నిలువునా చీలిపోయింది..!

భార్యాభర్తల శృంగారంలో పెద్ద ప్రమాదమే జరిగింది. బ్రిటన్ కు ఓ 40 ఏళ్ల వ్యక్తి తన భార్యతో శృంగారం జరిపేటప్పుడు అతడి పురుషాంగం నిలువునా 3 సెం.మీ. చీలిపోయింది. అయితే ఇది జరిగి ఆరు నెలల అయింది. ఆ వ్యక్తికి డాక్టర్లు …

Read more

Avinash Bihar

కరోనాతో మరణించాక ఉద్యోగం వచ్చింది..!

కరోనా ఓ యువకుడి ఆశలపై నీళ్లు చల్లింది. ఉద్యోగానికి ఎంపికైన వార్త తెలీనీయకుండానే అతన్ని బలి తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం శ్రమించి.. ఫలితం వచ్చేలోపే కన్నుమూశాడు బీహార్ కు చెందిన అవినాష్.. వివరాల మేరకు బీహార్ కు చెందిన 30 …

Read more

CM Jagan Biopic

సీఎం జగన్ బయోపిక్.. హీరో ఎవరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బయోపిక్ రానున్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’ అనే సినిమాను దర్శకుడు వి.రాఘవ్ రూపొందించారు. ఈ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ …

Read more

Xi Jinping

ప్రపంచ దేశాలకు చైనా వార్నింగ్..!

ప్రపంచ దేశాలకు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. విదేశీ శక్తులు తమను బెదిరించే ప్రయత్నం చేసినా లేక అనుచితంగా ప్రవర్తించినా.. వారి తలలు పగులుతాయని చెప్పారు. చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా జిన్ …

Read more

Lovers

పెద్దలు ఒప్పుకోరని.. ప్రేమ జంట ఆత్మహత్య..!

తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే పెద్దలు ఒప్పుకోరని భయపడి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.  ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం పొస్కల్ గ్రామంలో చోటుచేసుకుంది.  వివరాల మేరకు …

Read more

Happy Couple

దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే ఇలా చేయండి..!

దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే దంపతులిద్దరూ చిలకా-గోరింకల్లా ఉండాలి. ఇందుకు ఇద్దరూ ప్రేమగా, ఆప్యాయంగా సన్నిహితంగా మెలగాలి. అంతేకాదు భార్య భర్తలిద్దరూ కొన్ని అలవాట్లను అలవరుకుంటే వారి జీవితంలో సమస్యలను దూరం చేయవచ్చు. ఫలితంగా దంపతుల మధ్య ప్రేమ రెట్టింపై వారి …

Read more

UP Panchayat

తిక్క తీర్పూ : అత్యాచార నేరానికి ఐదు చెప్పు దెబ్బలు..!

మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో పంచాయతీ పెద్దలు తిక్క తీర్పు ఇచ్చారు. నిందితుడికి బాధితురాలు ఐదు చెప్పు దెబ్బలు కొట్టాలని చెప్పారు. ప్రస్తుతం ఈ తీర్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజ్ జిల్లాలోని కోతిభార్ పోలీస్ …

Read more

LPG Cylinder Price

సామాన్యులపై మరో ‘బండ’.. పెరిగిన వంట గ్యాస్ ధరలు..!

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు 100 రూపాయలు దాటడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. ఈక్రమంలో చమురు కంపెనీలు సామాన్యులకు మరో షాక్ ఇచ్చాయి. వంట గ్యాస్ ధరలను పెంచాయి. 14.2 కిలోల సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ పై రూ.25.50 పెరిగింది. పెరిగిన ధరలు …

Read more