AP Curfew

ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు..!

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ సడలింపుల్లో ప్రభుత్వం పలు మార్పలు చేసింది. ఏపీలో కర్ఫ్యూ సడలింపు ఈనెల 7న ముగియనుంది. ఈనేపథ్యంలో తాజా మార్పులను ప్రభుత్వం ప్రకటించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు సడలింపు ఉంటుంది. …

Read more

American Football player

వీడియో వైరల్: గ్రౌండ్ లోనే గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేసిన ఫుట్ బాలర్..!

అమెరికన్ ఫుట్ బాలర్ హసానీ డాట్సన్ స్టీఫెన్ సన్ తన గర్ల్ ఫ్రెండ్ కు గ్రౌండ్ లోనే ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ ప్రపోజల్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిన్నెసోటా ఎఫ్సీ, సాన్ జోస్ …

Read more

Mohan Bhagwat

దేశ ప్రజలందరిదీ ఒకే డీఎన్ఏ : మోహన్ భగవత్

భారతీయులందరిదీ ఒకే డీఎన్ఏ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. హిందూ, ముస్లిం అనేవి రెండు వేర్వేరు సమూహాలు కావని, ఆ రెండూ ఇప్పటికీ కలిసి ఉన్నాయని అన్నారు. ముస్లింలను దేశంలో ఉండొద్దనే వాళ్లెవరైనా సరే …

Read more

lottery Ticket

కేరళ టాక్సీ డ్రైవర్ కి లాటరీలో రూ.40 కోట్లు..!

అదృష్టం ఏ విధంగా తలుపు తట్టుతుందో చెప్పలేం.. ఓ టాక్సీ డ్రైవర్ కి మాత్రం లాటరీ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. లాటరీలో ఏకంగా రూ.40 కోట్లు తగిలాయి.. కేరళకు చెందిన 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ అబుదాబిలో 2008 నుంచి …

Read more

5 month old baby Lexi

అరుదైన ఘటన: రాయిగా మారుతున్న పువ్వు లాంటి శరీరం..!

తన పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే తల్లి అల్లాడిపోతారు. అలాంటిది పిల్లలు అరుదైన వ్యాధితో బాధపడుతుంటే ఆ తల్లి బాధ వర్ణనాతీతం.. తాజాగా యూకే హేమెల్ హెంప్ స్టెడ్, హెర్ట్ ఫోర్డ్ షైర్ కు చెందిన అలెక్స్, దవే దంపతులు ఇలాంటి …

Read more

Shocking News

దిమ్మతిరిగే వార్త:  మాజీ భార్యే ఓ వ్యక్తికి సవతి తల్లి అయింది..!

కొన్ని వార్తలు మనల్ని షాక్ కు గురిచేస్తుంటాయి. ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపడుతుంటారు. సాధారణంగా తండ్రీ కొడుకుల మధ్య వివాదాలు జరుగుతుంటాయి. అయితే అవి ఆస్తి విషయంలో.. ఉద్యోగం, ప్రేమ విషయంలో జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఓ మహిళ కోసం …

Read more

Smruti Mandana Catch

స్మృతి మంధాన స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్..!

టీమిండియా, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య జరిగిన చివరి వన్డే ఉత్కంఠభరింతంగా సాగింది. ఈ మ్యచ్ లో టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్ మహిళల జట్టుపై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ ఉమెన్ స్మృతి …

Read more

Bandla Shirisha

అంతరిక్షంలోకి ప్రయాణం చేయబోతున్న తొలి తెలుగమ్మాయి.. చిరంజీవి విషెస్..!

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేయబోతుంది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగా శిరీష రికార్డు సృష్టించింది.  అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ …

Read more

Volunteers

వ్యాక్సిన్ వేసుకోలేదని 63 మంది వాలంటీర్ల తొలగింపు..!

కర్నూలు జిల్లా ఆత్మకూరు పురపాలకలో 63 మంది వార్డు వాలంటీర్లను విధుల నుండి తొలగించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకోకుండా పింఛనర్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారని, దీంతో వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు పురపాలక కమిషనర్ వెంకట దాసు ఉత్తర్వులు జారీ …

Read more

Katti Mahesh

కత్తి మహేశ్ కి జగన్ సర్కార్ భారీ ఆర్థిక సాయం.. సోషల్ మీడియాలో విమర్శలు..!

సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మమేశ్ నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం కత్తి మహేశ్ చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్సై పొందుతున్నారు. ఆయన చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం రూ.17 లక్షల భారీ …

Read more