విశాఖలో రాజధాని వద్దు

miliniam towers

తీవ్ర అభ్యంతరం తెలిపిన ఇండియన్ నేవీ విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు మరింత ఆలస్యం కానుందా అంటే అవుననే సమాధానమొస్తోంది. మిలీనియం టవర్స్‌లో పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వానికి నేవీ నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురయ్యాయి. దీంతో ఆ నిర్ణయాన్ని …

Read moreవిశాఖలో రాజధాని వద్దు

రైతాంగాన్ని రక్షించుకోవాలి

venkayanaidu

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రైతాంగాన్ని రక్షించుకోవడానికి శాస్త్రవేత్తలు, పరిశ్రమ వర్గాలు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని అనేక సవాళ్లు వేధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పెరుగుతున్న పెట్టుబడులు, కూలీల కొరత దృష్ట్యా సేద్యం …

Read moreరైతాంగాన్ని రక్షించుకోవాలి

భావితరాలకు తీరని నష్టం చేస్తున్నారు.. : చంద్రబాబు

chandrababu naidu

అమరావతి : టీడీపీతో పాటు తనపై వైసీపీ ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో చెప్పడానికి కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌ మరో ఉదాహరణ అని మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. 9 నెలల్లో మూడు సిట్‌లు.. ఐదారు …

Read moreభావితరాలకు తీరని నష్టం చేస్తున్నారు.. : చంద్రబాబు

సుప్రీం తీర్పులకు విశేష స్పందన – మోడీ

PM modi

భారతదేశ న్యాయ వ్యవస్థ అ్యతున్నతమైందని ప్రధాన మంత్రి మోడీ అన్నారు. శనివారం ఢిల్లీలోని సుప్రీం కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దేశంలో సంక్లిష్ట పరిస్థితుల పరిష్కారానికి న్యాయవ్యవస్థ ఎంతగానో క్రుషి చేస్తుందని …

Read moreసుప్రీం తీర్పులకు విశేష స్పందన – మోడీ

సీఏఏకు శివసేన మద్దతు

uddav thakrey

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సీఏఏకు మద్దతు తెలిపారు. సీఏఏతో దేశంలో ఏ ఒక్కరికీ నష్టం జరగదని, ఎన్పీఆర్ ను మహారాష్ట్రలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. సీఎం హోదాలో తొలిసారిగా హస్తినలో పర్యటించిన ఆయన కుమారుడు ఆదిత్య థాక్రేతో కలిసి …

Read moreసీఏఏకు శివసేన మద్దతు

ఓలా, ఊబర్ లతో పేటీఎం బ్యాంక్ భాగస్వామ్యం

paytm

లక్షకు పైగా డ్రైవర్లు ఫాస్టాగ్స్ వినియోగానికి వెసులుబాటు వాహన రవాణా సదుపాయాల కంపెనీలు ఓలా, ఊబర్ లతో వ్యూహాత్మ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(పీపీబీ) శుక్రవారం వెల్లడించింది. ఈ ఒప్పందంతో దాదాపు లక్ష మందికి పైగా డ్రైవర్ల భాగస్వామ్యం పేటీఎం …

Read moreఓలా, ఊబర్ లతో పేటీఎం బ్యాంక్ భాగస్వామ్యం

ఏపీ కాంగ్రెస్ కు కొత్త కార్యవర్గం

congress party

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) ఆఫీస్‌ బేరర్స్‌, డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శుల పేర్లను ఖరారు చేసింది. 29 మందితో కోఆర్డినేషన్ కమిటీ, 12 మందితో రాజకీయ …

Read moreఏపీ కాంగ్రెస్ కు కొత్త కార్యవర్గం

ఓటర్ ఐడీ ఒకటే చాలు..

voter id

పౌరసత్వం రుజువుపై ముంబై కోర్టు భారత పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే చాలని ముంబై మెట్రోపాలిటన్ కోర్టు శక్రవారం తెలిపింది. ఇటీవల ఇద్దరు వ్యక్తులను బంగ్లాదేశ్ చొరుబాటుదారులుగా పోలీసులు కోర్టు ఎదుట ప్రవేవపెట్టిన కేసులో కోర్టు ఈ …

Read moreఓటర్ ఐడీ ఒకటే చాలు..

టీడీపీ కార్యకర్తలను వేధించిన వారి పేర్లు నమోదు చేయండి : చంద్రబాబు

chandrababu

అమరావతి : టీడీపీ కార్యకర్తలను, నాయకులను వేధించి, కష్టపెట్టిన వైసీపీ నేతలను, అధికారుల పేర్లను నమోదు చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు.రాజధాని అమరావతి ఇక్కడే ఉండాలని చేస్తున్న రైతులకు మద్దతు పలకాలని కోరినందుకు  బాపట్ల ఎంపీ నందిగం సురేష్ …

Read moreటీడీపీ కార్యకర్తలను వేధించిన వారి పేర్లు నమోదు చేయండి : చంద్రబాబు

అచ్చెన్నపై ప్రభుత్వం కుట్ర : కొల్లు రవీంద్ర

kollu Ravindra

అమరావతి : వైసీపీ ప్రభుత్వం బలహీనవర్గాలకు అన్యాయం చేస్తోందని, వారిని అణగదొక్కాలని చూస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బలహీనవర్గాలకు చెందిన నాయకులను..ఏదో ఒక స్కాంలో ఇరికించాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న …

Read moreఅచ్చెన్నపై ప్రభుత్వం కుట్ర : కొల్లు రవీంద్ర