Night Sleep

రాత్రి బట్టలు లేకుండా నిద్రపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

నిద్రించే సమయంలో శరీరంపై నూలు పోగు లేకుండా పడుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. ఇది విదేశాల్లో ఎక్కువగా ఉన్నా.. మన భారతదేశంలో తక్కువగానే కనిపిస్తుంది. అయితే రాత్రి పూట బట్టలు లేకుండా నిద్రపోవడంపై స్లీప్ సైకాలజిస్ట్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు …

Read more

Pawan Kalyan

‘అన్నయ్యకు నేను తొలి అభిమానిని’.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ శుభాకాంక్షలు..!

మెగాస్టార్ చిరంజీవి నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ …

Read more

Lamp Lighting from 400 years

ఆ ఆలయంలో 400 సంవత్సరాల నుంచి దీపం వెలుగుతూనే ఉంది..!

దీప జ్యోతి పరబ్రహ్మ స్వరూపంగాను, మనోవికాసానికి, ఆనందానికి, సద్గున సంపత్తికి నిదర్శనంగా వేదం భావిస్తుంది. ఎక్కడ దీపం ఉంటుందో అక్కడ చీకటనే అంధకారం ఉండదు. అందుకే హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యమైనా దీపాన్ని వెలిగించడంతో మొదలుపెడతారు. అయితే ఈ ఆలయంలో ఉన్న …

Read more

Megastar Bhola Shankar

Happy Birthday Chiranjeevi: చిరంజీవి బర్త్ డే సర్ ప్రైజ్..‘భోళా శంకర్’గా మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 154వ చిత్రం ‘వేదాళం’ రీమేక్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి ‘భోళా …

Read more

Raksha Bandhan

రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు?

అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమకు సూచిక రాఖీ పండుగ. కొంతకాలం క్రితం ఉత్తర, పశ్చిమ భారతదేశంలో మాత్రమే జరుపుకునే రాఖీ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రక్షికా పూర్ణిమ, రఖ్రీ సాలునో, సారవీ పూర్ణిమ, …

Read more

Atreyapuram Putharekulu

ఆత్రేయపురం పూతరేకులకు మరో ఘనత.. పోస్టల్ కవర్ విడుదల..!

పూతరేకులు పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఆత్రేయపురం పూతరేకులు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పూతరేకులకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆ పూతరేకులకు మరో ఘనత సొంతమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం పూతరేకులపై భారత తపాలాశాఖ పోస్టల్ కవర్ …

Read more

weather report

ప్రజలకు అలెర్ట్.. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు..!

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్య భారతదేశంపై వైపు ప్రయాణించింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్ వైపుగా వీస్తున్నాయి. ఈకారణంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది మరింత బలపడనుంది.  …

Read more

Karimnagar Quadruplets

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..!

కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ఏకంగా నలుగురు శిశువులు జన్మించారు. శనివారం ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కాన్పు పట్ల కుటుంబ …

Read more

Childrens Vaccine

గుడ్ న్యూస్.. పిల్లలకూ టీకా రెడీ..!

దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కొవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ – వి వ్యాక్సినేషన్ జరుగుతోంది. మరోవైపు అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లకు …

Read more

Afternoon Sleeping

మధ్యాహ్నం నిద్ర లాభమా.. నష్టమా? 

చాలా మంది మధ్యాహ్నం భోజనం చేశాక ఓ కునుకు తీస్తుంటారు. వాస్తవానికి మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్ర వచ్చే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ నిద్ర ఆరోగ్యానికి మంచిదా లేక హాని చేస్తుందా ?.. నిపుణులు ఏం చెబుతున్నారు? ఈ …

Read more