Keshav Roy

ఓ వినూత్న ఐడియా అతడి జీవితాన్నే మార్చేసింది..!

చాలా మందికి సొంతంగా ఏదైనా చేయాలని, డబ్బులు సంపాదించాలని ఉంటుంది. కాని ఏం చేయాలో వారికి సరైన అవగాహన ఉండదు. అయితే సరైన ఆలోచన, కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అలా ఓ వినూత్న ఐడియాతో రూ.కోట్లు సంపాదిస్తున్నాడు ఓ …

Read more

Gorakhpur Floods

వరదలోనూ వీడని పట్టుదలకు సెల్యూట్ .. పడవలో స్కూల్ కు వెళ్లిన బాలిక..!

వర్షం పడితే చాలు స్కూలుకు వెళ్లమని పిల్లలు మారం చేస్తుంటారు. అదే వరదలు వచ్చి రోడ్లపై నీరు ఉంటే ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టరు.  కానీ ఈ బాలిక పట్టుదల చూస్తూ సెల్యూట్ చేయాల్సిందే.. వరద నీటిలోనూ పడవ నడుపుకుంటూ …

Read more

Current Bill

ఏపీలో బాదుడే బాదుడు.. చిన్న హోటల్ కు రూ.21 కోట్ల కరెంట్ బిల్..!

కరెంట్ బిల్లలు కాస్త ఎక్కువ వస్తేనే కంగారు పడిపోతాం.. కాని కోట్ల రూపాయాల్లో బిల్లు వస్తే.. వింటేనే గుండె ఆగిపోయినట్లు అనిపిస్తుంది కదూ..కానీ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఓ చిన్ని హోటల్ కు అక్షరాల 21 కోట్ల 48 …

Read more

Long Covid

కరోనా తగ్గిన వారిలో కిడ్నీ సమస్యలు..!

కరోనా తగ్గిన వారిలో కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నట్లు ఓ అధ్యనంలో వెల్లడైంది. కోవిడ్ అనంతర పరిణామాలు, లాంగ్ కోవిడ్ వంటి అంశాలపై వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, సెయింట్ లూయిస్ హెల్త్ కేర్ సిస్టమ్ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. అమెరికాలో …

Read more

Weather report

వాతావరణ కేంద్రం హెచ్చరిక.. దూసుకొస్తున్న మరో అల్పపీడనం..!

గత పదిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టాయి. తెలంగానలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురవగా.. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్సాలు కురిశాయి. తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేసిన వరుణుడు కాస్త శాంతించాడు. ఇప్పుడిప్పుడే పొడి వాతావరణం కనిపిస్తోంది. ఈక్రమంలో …

Read more

Sonu Sood

మరో బాలుడి ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్..!

కరోనా లాక్ డౌన్ నుంచి సోనూసూద్ ఎంతో మందిని ఆదుకుంటున్నాడు. వరుస సాయాలు చేస్తూ ప్రజల గుండెల్లో దేవుడయ్యాడు. కొందరు ఈ రియల్ హీరోకి గుడి కట్టి పూజిస్తున్నారు. దేశంలో పరిస్థితులను బట్టి వెంటనే సహాయక చర్యలు చేపడుతున్నాడు. చాలా మంది …

Read more

Bullet Bandi Song

80 ఏళ్ల వయస్సులో ‘బుల్లెట్ బండి’ పాటకు స్టెప్పులు ఇరగదీసిన బామ్మ.. వీడియో వైరల్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బుల్లెట్ బండి’ పాటే వినపడుతోంది.ఏ వివాహ వేడుక చూసినా ఈ పాటకు స్టెప్పులు వేయాల్సిందే.. ఇటీవల సిరిసిల్లాకు చెందిన ఓ పెళ్లి కూతురు ఈ పాటకు స్టెప్పులు వేయడంతో ఇది మరింత పాపులర్ అయ్యింది. తాజాగా ఇదే …

Read more

Samantha

సమంత బ్యాగ్, షూ ధర అన్ని లక్షలా?

అక్కినేని కోడలు సమంత.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో అలరిస్తోంది.. ఫ్యాషనిస్ట్ కి ఐకాన్ పేరు పొందారు. తన అందచందాలతో అలరిస్తూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. తన ఫొటోలను సోషల్ …

Read more

Kiddy Marriage

12 ఏళ్ల బాలుడితో 30 ఏళ్ల యువతి పెళ్లి.. ఫొటోలు వైరల్..!

ఇప్పటి వరకు చిన్నారి పెళ్లి కూతురి గురించి మాత్రమే విన్నాం.. అయితే చిన్నారి పెళ్లి కొడుకు గురించి వినలేదు. ఇలాంటి పెళ్లి కర్నూలు జిల్లా కర్నాటక సరిహద్దు మండలం కౌతాళం సమీపంలోని ఓ గ్రామంలో జరిగింది. 12 ఏళ్ల బాలుడికి 30 …

Read more

Ganesh

వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గణేష్ ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ ను బుధవారం విచారించింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే …

Read more