Tamilnadu crime

ప్రాణాలు తీసిన చికెన్ గ్రేవీ, కూల్ డ్రింక్..!

ఈ లోకంలో మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఏ క్షణంలో అయినా.. ఏ రూపంలో అయినా రావచ్చు. తాజాగా ఆహారంలో చికెన్, కూల్ డ్రింక్ తీసుకొని తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల మేరకు తూత్తకుడి …

Read more

Software Engineer

స్టాక్ మార్కెట్ లో నష్టం.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్..!

స్టాక్ మార్కెట్లో నష్టం రావడంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. చిత్తూరు శ్రీనగర్ కాలనీకి చెందిన భరత్(23) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో …

Read more

Weather

మూడు రోజులు భారీ వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..!

తూర్పు మధ్య బంగాళఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడం కారనంగా గంటలకు …

Read more

Tamilnadu Student kick student

క్లాసులకు రావట్లేదని.. విద్యార్థిని కాలితో తన్నుతూ.. కర్రతో ఘోరంగా కొట్టాడు..!

తమిళనాడు చిదంబరంలోని బాలుర పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల దాష్టీకంగా ప్రవర్తించాడు. ఇష్టమొచ్చినట్లు విద్యార్థులను చితకబాదాడు. విద్యార్థి తప్పు చేస్తే నచ్చచెప్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు అతడిని చావబాదాడు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  చిదంబంరంలోని …

Read more

Lalitpur

యువతిపై తండ్రి సహా 28 మంది అత్యాచారం.. ఫిర్యాదులో రాజకీయ నేతల పేర్లు..!

ఓ 17 సంవత్సరాల యువతిపై ఆమె తండ్రి సహా 28 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ లో వెలుగుచూసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల మేరకు యువతి తండ్రి ట్రక్ …

Read more

Dream11

‘డ్రీమ్ 11’ లో రూ.200 పెట్టి రూ.కోటి గెలిచిన ప్లంబర్..!

క్రికెట్ బెట్టింగ్ యాప్ ఏదంటే గుర్తుకొచ్చేది ‘డ్రీమ్ 11’.. ఇందులో తమ టీమ్ ను సెలెక్ట్ చేసుకుంటే.. ఆ టీమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే.. కోటీశ్వరులు అయిపోవచ్చు.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ఎంతో మంది ఈ యాప్ లో తమ …

Read more

Thieves letter

కలెక్టర్ ఇంట్లో చోరీకి వెళ్లి.. లేఖ రాసిన దొంగలు.. ఏం రాశారంటే..!

సాధారణంగా దొంగలు ఇంట్లో చొరబడి దొరికినకాడికి దోచుకెళ్తారు.. ఇంట్లో ఏమీ దొరక్కపోతే నిరాశతో వెళ్లిపోతారు. కానీ ఈ దొంగలు మాత్రం ఏకంగా ఓ డిప్యూటీ కలెక్టర్ కే లేఖ రాశారు.. అది కూడా ఆయన ఇంటికే దొంగతనానికి వెళ్లీ.. ఈ ఆశ్చర్యకరమైన …

Read more

Hyderabad

పెళ్లి కావడం లేదన్న బాధతో ఓ యువతి ఆత్మహత్య..!

చూసేందుకు అందంగా.. లక్షణంగా ఉంది.. కానీ అనారోగ్యం.. వయసు మీద పడుతుండటంతో ఓ యువతి మనోవేదనకు గురైంది. తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరబాద్ నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం …

Read more

Leopard

చిరుతతో పోరాడి కూతురిని కాపాడుకున్న తల్లి..!

కన్న బిడ్డలను కాపాడుకునేందుకు తల్లి ఎలాంటి సాహసమైన చేస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డలను రక్షించుకుంటుంది. ఈ స్టోరీ కూడా అలాంటి తల్లిదే.. ఆ తల్లి చూపించిన ధైర్యానికి సెల్యూట్ చేయవచ్చు.. తన ఐదేళ్ల కుమార్తెను నోట్లో పట్టుకున్న చిరుత …

Read more

Sputnik Lite

Sputnik Lite : సింగిల్ డోస్ వ్యాక్సిన్ తో 70 శాతం రక్షణ..!

ప్రాణాంతకమైన డెల్టావేరియంట్ ను రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ ‘స్పుత్నిక్ – లైట్’ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్(RDIF) వెల్లడించింది. డేల్టావేరియంట్ నుంచి 70 శాతం రక్షణ కల్పిస్తున్నట్లు గమేలెయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ …

Read more