ఈ రూపాయి కాయిన్ మీ వద్ద ఉంటే.. 25 లక్షలు మీ సొంతం..

మీ వద్ద ఈ ఒక రూపాయి కాయిన్  ఉందా? అయితే మీరు లక్షాధికారులు అయినట్లే.. అయితే ఈ రూపాయి కాయిన్ కనీసం వంద సంవత్సరాల కిందటిది అయి ఉండాలి..1913 నాటి ఈ కాయిన్ మీ వద్ద ఉంటే రూ.25 లక్షలు సొంతం చేసుకోవచ్చు. ఈ కాయిన్ కు ఎందుకంత డిమాండ్ ఉందని భావిస్తున్నారా?

 ఇది చాలా అరుదైన కాయిన్.  దేశంలోని అతిపెద్ద ఆన్ లైన్ మార్కెట్ సంస్థ ఇండియన్ మార్ట్ ఈ పురాతన నాణెలను వేలం వేస్తుంటుంది. మీ వద్ద ఉంటే 25 లక్షలకు వేలం వేయవచ్చు. ఈ కాయిన్ 1913 నాటి సిల్వర్ తో తయారైంది. దీనిని విక్టోరియా కేటగిరి కింద చేర్చారు. అందువల్ల ఈ కాయిన్ కు మంచి డిమాండ్ ఉంది. మీ వద్ద కనుక ఈ కాయిన్ ఉంటే indiamart.com వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని కాయిన్ ను అమ్మకానికి పెట్టాలి. నచ్చిన వారు మీ కాయిన్ ను కొనుగోలు చేస్తారు. 

1 thought on “ఈ రూపాయి కాయిన్ మీ వద్ద ఉంటే.. 25 లక్షలు మీ సొంతం..”

Leave a Comment