NIT లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు

ఢిల్లీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి. 

వివరాలు..

రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు

అర్హత – పీహెచ్ డీ డిగ్రీ ఇన్ సైన్స్ / ఇంజనీరింగ్ లేదా ఎంఈ / ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. 

వయస్సు – 40 ఏళ్లకు మించకూడదు. 

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 24, 2020

ఇంటర్వ్యూ తేదీ – షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తారు. 

పూర్తి వివరాలకు – https://nitdelhi.ac.in/wp-content/uploads/2020/04/Advertisement_RA_April-2020.pdf

Leave a Comment