‘Nishabdham’ Telugu Full Movie Download

‘Nishabdham’ Telugu Full Movie online watch free

‘Nishabdham’ సినిమా నిశబ్దంగా విడుదలైంది. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో రిలీజైపోయింది. ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన ‘Nishabdham’ సినిమా Amezon Primeలో అందుబాటులోకి వచ్చింది. ‘Nishabdham’ సినిమాను హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. అనుష్క, మాధవన్, మైకేల్, మ్యాడ్సన్, అంజలి, సుబ్బరాజు, షాలిని, పాండే, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ సినిమాలో నటించారు. విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. ‘Nishabdham’ సినిమాకు గోపీసుందర్ సంగీతం సమకూర్చగా, గిరీష్ గోపాలక్రిష్ణన్ నేపథ్య సంగీతం సమకూర్చారు. 

కథ ఏంటంటే.. సాక్షి(అనుష్క) ఓ బదిరురాలు. తన తండ్రి స్థాపించిన అనాథాశ్రయంలో పెరుగుతుంది. ఆమెకు మాటలు రాకున్నా, వినిపించకున్నా తన చిత్ర కళతో గొప్ప పేరు సంపాదిస్తుంది. ఆంథోనీ(మాధవన్) ఒక ప్రఖ్యాత వయోలెన్ కళాకారుడు. అతడు సాక్షి కళకు ముగ్ధుడవుతాడు. వీళ్ల మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి కూడా సిద్ధమవుతాడు. 

అయితే ఆమెను ఒక ఆర్టుకు సంబంధించిన మెటీరియల్ కోసం ఎన్నో ఏళ్ల కిందట ఓ జంట అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఓ భవంతికి తీసుకెళ్తాడు. కానీ ఆ భవంతిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈక్రమంలో ఆంథోనీ హత్యకు గురవుతాడు. సాక్షి తీవ్ర గాయాలతో బయటికి వస్తుంది. ఆంథోనీని చంపింది ఎవరూ అన్న కోణంలో విచారణ మొదలవుతుంది.. అయితే మిస్టరీ ఎలా వీడిందన్నది తెలుసుకునేందుకు సినిమా చూడాల్సిందే.. 

‘Nishabdham’ Full Movie Download

కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడుతూ వచ్చిన ‘Nishabdham’ సినిమాను చివరికి ఓటీటీలో విడుదల చేయక తప్పలేదు. అయితే ‘Nishabdham’ సినిమాను పైరసీ రక్కసి వదల్లేదు.. రిలీజైన వెంటనే ఆన్ లైన్ లో వచ్చేసింది.. TamilRockers, Movierulz, Moviewap, Jiorockers వంటి torrent websitesలో అందుబాటులో వచ్చింది. ‘Nishabdham’ Full Movie Download అంటూ యూజర్స్ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ‘Nishabdham’ Telugu Full Movie ని పైరసీ కాకుండా Amezon Prime OTT ద్వారా ఆన్ లైన్ లో చూడండి. పైరసీ వెబ్ సైట్లను ఎవరూ ప్రోత్సహించవద్దు..

‘Nishabdham’ Telugu Full Movie Download చేసుకోవడం కోసం గూగుల్ లో ఇలా సెర్చ్ చేస్తారు..

‘Nishabdham’ Telugu Full Movie Download

‘Nishabdham’ Telugu Movie Download Movierulz

‘Nishabdham’ Telugu Movie Download Online Movierulz

‘Nishabdham’ Telugu Full Movie Download Movierulz

‘Nishabdham’ Telugu Movie Download Moviezwap

‘Nishabdham’ Telugu Movie Download Filmywap

‘Nishabdham’ Telugu full Movie free online

‘Nishabdham’ Telugu Movie Download Movierulz 2020

‘Nishabdham’ Telugu Movie Download 2020

Watch ‘Nishabdham’ Telugu Movie online

 

 

Leave a Comment