భర్తతో లిప్ లాక్ ఫొటో షేర్ చేసిన మెగాడాటర్ నిహారిక..!

నాగబాబు కూతురు మెగాడాటర్ నిహారిక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన భర్త చైతన్యపై ప్రేమను వ్యక్తం చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో రెండు ఫొటోలను షేర్ చేసింది. ఒక ఫొటోలో ఆమె తన భర్త చైతన్యకు లిప్ కిస్ చేస్తుంది. 

అయితే నిహారిక ఇలాంటి ఫొటో షేర్ చేయడం మెగా ఫ్యాన్స్ కి నచ్చలేదు. అలాంటి ఫొటోలు షేర్ చేయడం ‘అవసరమా సిస్టర్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట రాడిసన్ బ్లూ పబ్ లో జరిగిన దాడుల్లో నిహారిక పట్టుబడిన సంగతి తెలిసిందే.. అయితే ఆ తర్వాత ఈ ఘటనపై ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంలో నిహారిక తప్పు లేదని పోలీసులు చెప్పినట్లు నాగబాబు చెప్పారు..  

Leave a Comment