నార్త్ ఈస్ట్రన్ స్పేస్ రీసెర్చ్ అప్లికేషన్ లో రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు

నార్త్ ఈస్ట్రన్ స్పేస్ రీసెర్చ్ అప్లికేషన్ లో రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

పోస్టు – రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు – 12

అర్హత – సంబంధిత సబ్జెక్టులో ఎంఈ / ఎంటెక్ ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం –  ఆన్ లైన్ 

వయస్సు – 35 ఏళ్లు మించకూడదు

దరఖాస్తులకు చివరి తేదీ – మార్చి 23, 2020

వెబ్ సైట్ – https://nesac.gov.in/assets/resources/2020/02/Advertisement_Research-Scientist-Feb-2020.pdf

Leave a Comment