కరోనాతో పోరాడి గెలిచాను.. ఎలా అంటే?

ప్రస్తుతం కరోనా విశ్వరూపం చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు భీకరంగా పెరుగుతున్నాయి. అయితే కరోనా వచ్చిన వారిలో రికవరీ రేటు చాలా ఎక్కవగా ఉంటుంది. అయితే మరణాల రేటు ఇంతకు ముందు కన్నా కొంచం పెరగడం ఆందోళనకరమైన విషయం. చాలా మంది కరోనా నుంచి రికవరీ అయినా వారు క్వారంటైన్ సమయంలో ఏ పద్ధతులు పాటించారో వాళ్ల అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. ఇలా కరోనాను జయించిన ఓ అమ్మాయి తాను ఏం పద్ధతులు పాటించిందో ఈ కింది వీడియోలో తెలియజేసింది. తన అనుభవాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి..

Leave a Comment