Mi 10 5G స్మార్ట్ ఫోన్ లాంచ్

భారతదేశంలో Mi 10 5G లాంచ్ అయింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలు ఆలస్యంలో ఇది భారత మార్కెట్ లోకి వచ్చింది. Xiaomi Mi 10 రెండు స్టోరేజ్ మాడళ్లలో వస్తుంది. దీనికి రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ప్రోసెసర్ తో నడుస్తుంది. 

Mi 10 5G ఫీచర్స్..

Display  – 6.67 అంగుళాలు

ప్రాసెసర్ – క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865

ఫ్రంట్ కెమెరా – 20 మెగాపిక్సెల్

వెనుక కెమెరా – 108 మెగా పిక్కెస్ +13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్

RAM – 8 GB

స్టోరేజ్ – 128 GB, 256 GB

ఓఎస్ – ఆండ్రాయిడ్ 10

రిజల్యూషన్ – 1080*2340 పిక్సెల్స్

బ్యాటరీ – 4780 mAh

Mi 10 5G ధర..

Mi 10 5G 128 GB స్టోరేజ్ ధర – రూ.49,999/

Mi 10 5G 256 GB స్టోరేజ్ ధర – రూ.54,999/

Leave a Comment