పులితో ఫొటో దిగిన ‘మాస్టర్’ హిరోయిన్..!

మాస్టర్ సినిమాతో హిట్ వరుస ఆఫర్లు కొట్టేస్తున్న హీరోయిన్ మాళవిక మోహనన్.. తాజాగా మాళవిక దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సెలవుల్లో భాగంగా రాజస్తాన్ లోని రణ్ తంబోర్ నేషనల్ పార్కు అందాలను, అక్కడి జంతువులనూ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. 

అయితే అక్కడ పులితో మాళవిక ఓ ఫొటో దిగింది. ఆ ఫొటోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఏ మాత్రం భయం లేకుండా పులి దగ్గరలో ఉండగా ఫొటో దిగింది. ప్రస్తుతం ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment