మరింత యంగ్ గా మహేష్..!

వయస్సు పెరిగే కొద్ది యవ్వనం తగ్గిపోతుంటుంది. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం వయస్సు పెరిగే కొద్ది ఇంకా యంగ్ గా కనిపిస్తున్నాడు. 45 ఏళ్ల వయస్సు వచ్చానా 20 ఏళ్ల కుర్రాడిలా కనిపస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫొటో వైరల్ అవుతుంది.  ఓ యాడ్ చిత్రీకరణ కోసం తీసిన ఫొటోను మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోన తనకిష్టమైన లుక్స్ లో ఒకటని పేర్కొన్నాడు. ఈ ఫొటో బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. ఇందులో మహేష్ క్లీన్ షేవ్ చేసి చాలా స్టైల్ గా ఉన్నాడు. ఈ ఫొటో మహేష్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.  

 

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

Leave a Comment