వైభవంగా నిహారిక పెళ్లి.. !

మెగా డాటర్ నిహారిక, గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా ఈ పెళ్లి జరిగింది. వేద మంత్రాల నడుమ నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచాడు. ఈ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తదితరులు హాజరయ్యారు.  ఈ పెళ్లికి సంబంధించి కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

నిహారిక పెళ్లి ఫొటోలు..

Leave a Comment