సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు మైలురాయిని చేరుకున్నాడు. కాన్బెర్రాలో ఆస్ట్రేలియాతో జరగుతున్న మూడో వన్డేలో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. . దీంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.  సచిన్ 300 ఇన్నింగ్స్ లో 12000 పరుగులు చేస్తే.. కోహ్లీ 242 ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. కాగా సచిన్ 463 వన్డెల్లో 18,426 పరుగులు చేశాడు.  

Leave a Comment