అండర్ వాటర్ బెడ్ రూమ్ లో కాజల్ రోమాన్స్ .. హనీమూన్ ఫొటోస్..

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. గతనెల 30న ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను ఈమె పెళ్లాడిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ జంట మాల్దీవులకు హనీమూన్ ట్రిప్ కు వెళ్లింది. ఇటీవల కొన్ని ఫొటోలు షేర్ చేసిన కాజల్… తాజాగా మరికొన్ని రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ భర్తతో కలిసి దిగిన ఫొటోలను ఆమె పోస్ట్ చేశారు. భర్తతో కలిసి ఓ అండర్ వాటర్ బెడ్ రూమ్ లో సేదతీరారు. ఆ అందమైన బెడ్ రూమ్ లో సముద్ర అందాలు, చేపలను చూస్తూ ఈ కొత్త జంట ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కాజల్ అగర్వాల్ హనీమూన్ ఫొటోస్..

కాజల్ అగర్వాల్ హనీమూన్ ఫొటోస్..

కాజల్ అగర్వాల్ హనీమూన్ ఫొటోస్..

కాజల్ అగర్వాల్ హనీమూన్ ఫొటోస్..

కాజల్ అగర్వాల్ హనీమూన్ ఫొటోస్..

కాజల్ అగర్వాల్ హనీమూన్ ఫొటోస్..

Leave a Comment