సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే ఒప్పంద ప్రాతిపదికన 37 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

అర్హతలు – సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత

వయస్సు  – 33 ఏళ్లు మించకూడదు.

ఎంపిక – విద్యార్హత, అనుభవం, పర్సనాలిటీ/ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం – ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు – రూ.500

దరఖాస్తుకు చివరి తేదీ – మార్చి 6, 2020

 వెబ్ సైట్ – http://cr.indianrailways.gov.in

Leave a Comment