జాన్వీ కపూర్ బెల్లీ డాన్స్.. అబ్బో కేక..!

శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. తల్లి అడుగు జాడల్లో నడుస్తూ సినీ రంగ ప్రవేశం చేసింది. దఢక్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం జాన్వీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. నటిగా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన డాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. 

ఆ వీడియోలో జాన్వీ బెల్లీ డాన్స్ చేస్తూ హల్ చల్ చేస్తుంది. ఓ బాలీవుడ్ సాంగ్ కు జాన్వీ కపూర్ చేసిన బెల్లీ డాన్స్ వీడియో కుర్రకారు మతి దోచేస్తోంది. రోటీన్ డాన్స్ వీడియోలకు భిన్నంగా పోస్ట్ చేసిన బెల్లీ డాన్స్ వీడియో నెజిటన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పాండమిక్ సమయంలో బెల్లీ డాన్స్ సెషన్ ను మిస్ అయ్యానంటూ మెసేజ్ కూడా పెట్టారు. 

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Leave a Comment