హాట్ ఫోజులతో మతిపోగొడుతున్న బాలీవుడ్ భామ..!

2009లో అలాద్దీన్ సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయమైంది శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండేజ. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాస్ ఫుల్ 3, రేస్ 3, డ్రైవ్, రాయ్, బ్రదర్స్ వంటి సినిమాలతో ప్రసిద్ధి చెందింది. తన అందచందాలు, నటనతో అందరినీ మైమరిపించింది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. 

తాజాగా జాక్వెలిన్ తన హాట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వైట్ ఫుల్ షర్ట్ తో బల్లెరినా డ్రెస్ తో స్టన్నింగ్ చేసే ఫోజులు ఇచ్చి మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ హాట్ ఫొటోలు కుర్రకారును కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఫొటోలు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. 

Leave a Comment