ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్స్ వీరే..!

ఐపీఎల్ 2021 మినీ వేలం ఆసక్తికరంగా సాగింది. మొత్తం 292 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొనగా 57 మంది మాత్రమే వేలంలో అమ్ముడుపోయారు. కాగా ఈ వేలంలో దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ ఐపీఎల్ వేలం చరిత్రను తిరగరాశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధరకు అమ్ముడుపోయాడు. రూ.16.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ మోరిస్ ను సొంతం చేసుకుంది.  

ఇక గ్లెన్ మ్యాక్స్ వెల్ ను రూ.14.25 కోట్లకు ఆర్సీబీ కోనుగోలు చేసింది. రిచర్డ్ సన్ ను పంజాబ్ కింగ్స్ రూ.14 కోట్లకు దక్కించుకుంది. న్యూజిలాండ్ క్రికెటర్ కైల్ జేమిసన్ ను ఆర్సీబీ రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ వేలంలో చివరి ఆటగాడిగా వచ్చిన అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. 

ఐపీఎల్ మినీ వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే.. 

1.క్రిస్ మోరిస్ – రాజస్థాన్ రాయల్స్(రూ.16.25 కోట్లు)

2.జేమిసన్ – ఆర్సీబీ(రూ.15 కోట్లు)

3.గ్లెన్ మ్యాక్స్ వెల్ – ఆర్సీబీ(రూ.14.25 కోట్లు)

4.రిచర్డ్ సన్ – పంజాబ్ కింగ్స్(రూ.14 కోట్లు)

5.కె.గౌతమ్ – చెన్నై(రూ.9.25 కోట్లు)

6.మెరిడిత్ – పంజాబ్ కింగ్స్(రూ.8 కోట్లు)

7.మొయిన్ ఆలీ- చెన్నై(రూ.7 కోట్లు)

8.షారుఖ్ ఖాన్ – పంజాబ్ కింగ్స్(రూ.5.25 కోట్లు)

9.నాథన్ కౌల్టర్ నైల్ – ముంబై ఇండియన్స్(రూ.5 కోట్లు)

10.స్టీవ్ స్మిత్ – ఢిల్లీ క్యాపిట్స్(రూ.2.20 కోట్లు)

11.షకిబుల్ హాసన్ – కేకేఆర్(రూ.3.20 కోట్లు)

12.శివమ్ దూబే – రాజస్తాన్ రాయల్స్(రూ.4.40 కోట్లు)

13.డేవిడ్ మాలన్ – పంజాబ్ కింగ్స్(1.50 కోట్లు)

14.ఆడమ్ మిలన్ – ముంబై (రూ.3.20 కోట్లు)

15.ఉమేశ్ యాదవ్ – ఢిల్లీ(రూ.1 కోటి)

16.పీయూష్ చావ్లా – ముంబై (రూ.2.40 కోట్లు)

17.సచిన్ బేబీ – ఆర్సీబీ(రూ.20 లక్షలు)

18.రిపల్ పటేల్ – ఢిల్లీ(రూ.20 లక్షలు)

19.విష్ణు వినోద్ – ఢిల్లీ(రూ.20 లక్షలు)

20.షెల్డన్ జాక్సన్ – కేకేఆర్(రూ.20 లక్షలు)

21.మహ్మద్ అజారుద్దీన్ – ఆర్సీబీ(రూ.20 లక్షలు)

22.లుక్ మెన్ హుస్సేన్ – ఢిల్లీ(రూ.20 లక్షలు)

23.చేతన్ సకారియా – రాజస్తాన్(రూ.1.20 కోట్లు)

24.ఎం.సిద్ధార్థ్ – ఢిల్లీ(రూ.20 లక్షలు)

25.జగదీశ్ సుచిత్ – హైదరాబాద్(రూ.30 లక్షలు)

26.కెరిప్పా-రాజస్తాన్(రూ.20 లక్షలు)

27.పుజారా – చెన్నై(రూ.50 లక్షలు)

28.టామ్ కరన్ – ఢిల్లీ(రూ.5.25 కోట్లు)

29.హెన్నికస్ – పంజాబ్(రూ.4.20 కోట్లు)

30.జలజ్ సక్సేనా – పంజాబ్(రూ.30 లక్షలు)

31.ఉత్కరేష్ సింగ్ – పంజాబ్ (రూ.20 లక్షలు)

32.హరిశంకర్ రెడ్డి – చెన్నై(రూ.20 లక్షలు)

33.వైభవ్ అరోరా – కేకేఆర్(రూ.20 లక్షలు)

34.ఫైబి అలెన్ – పంజాబ్(రూ.75 లక్షలు)

35.కుల్దీప్ యాదవ్ – రాజస్తాన్(రూ.20 లక్షలు)

36.డానియల్ క్రిస్టియన్ – ఆర్సీబీ(రూ.4.80 కోట్లు)

37.జేమ్స్ నీషమ్ – ముంబై(రూ.50 లక్షలు)

38.లివింగ్ స్టన్ – రాజస్తాన్(రూ.75 లక్షలు)

39.సుయాష్ ప్రభు దేశాయ్ – ఆర్సీబీ(రూ.20 లక్షలు)

40.యుద్ విర్ చరాక్ – ముంబై(రూ.20 లక్షలు)

41.కెఎస్ భరత్ – ఆర్సీబీ(రూ.20 లక్షలు)

42.భగత్ వర్మ – చెన్నై(రూ.20 లక్షలు)

43.మార్కో జాన్సెన్ – ముంబై(రూ.20 లక్షలు)

44.సౌరభ్ కుమార్ – పంజాబ్(రూ.20 లక్షలు)

45.కరణ్ నాయర్ – కేకేఆర్ (రూ.50 లక్షలు)

46.కేదార్ జాదవ్ – హైదరాబాద్(రూ.2 కోట్లు)

47.సామ్ బిల్లింగ్స్ – ఢిల్లీ(రూ.2 కోట్లు)

48.ముజీబ్ – హైదరాబాద్(రూ.1.50 కోట్లు)

49.హర్భజన్ సింగ్ – కేకేఆర్(రూ.2 కోట్లు)

50.హరి నిశాంత్ – చెన్నై(రూ.20 లక్షలు)

51.బెన్ కట్టింగ్ – కేకేఆర్(రూ.75 లక్షలు)

52.వెంకటేష్ అయ్యర్ – కేకేఆర్(రూ.20 లక్షలు)

53.పవన్ నేగి – కేకేఆర్(రూ.50 లక్షలు)

54.ఆకాష్ సింగ్ – రాజస్తాన్(రూ.20 లక్షలు)

55.అర్జున్ టెండూల్కర్ – ముంబై(రూ.20 లక్షలు)

56.ముస్తఫిజుర్ రెహమాన్ – రాజస్తాన్(రూ.1 కోటి)

57.రజిత్ పటిదార్ – ఆర్సీబీ(రూ.20 లక్షలు)

Leave a Comment