ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో పోస్టులు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులపై అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

సెక్యూరిటీ గార్డ్ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య – 24

అర్హత- పదో తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత

వయస్సు – 26 ఏళ్లు మించకూడదు

ఎంపిక విధానం – ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, ఫిజికల్ ఫిట్ నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధనాం- ఆన్ లైన్ 

దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 10, 2020

పూర్తి వివరాలు – www.iob.in

Leave a Comment