కేంద్ర ప్రభుత్వ మనకు అందించే పథకాల గురించి మీకు తెలుసా? 

కేంద్ర ప్రభుత్వం మనకు అందించే పథకాల గురించి చాలా మందికి తెలియదు. అసలు ఎన్ని పథకాలు అందిస్తుంది..ఆ పథకాలు ఎంటి అనే విషయాలు ఎవరికీ తెలియవు. భారత ప్రభుత్వం అన్ని స్థాయిల వారి కోసం సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఈ పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి సహకారంతో నిర్వహిస్తున్నాయి. 

ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాల గురించి మరియు అర్హత కలిగిన లబ్ధిదారులు, ప్రయోజనాల రకాలు, పథకం వివరాల గురించి తెలుసుకుందాం. భారత ప్రభుత్వం చాలా రకాల పథకాలను ప్రవేశపెట్టింది. అవి లబ్ధిదారులను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా దోహదపడుతుంది. 

ఉదాహరణకు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన దేశ ప్రజలందరూ జాతీయ ఆర్థిక భాగస్వామ్యాన్ని పొందేలా చేయడానికి ఉద్దేశించి పథకం. బ్యాంకింగ్ సేవలు, పొదుపు ఖాతాలు, అప్పులు, చెల్లింపులు, బీమా, పింఛన్ తదితర సౌకర్యాలన్నిటినీ సులభసాధ్యం చేయడం కోసం రూపొందించారు. 

అంతే కాకుండా ఆడపిల్లల బల్య వివాహాలను అరికట్టడానికి సుకన్య యోజన పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ స్కీం ద్వారా ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి 12 ఏళ్ల వరకు బ్యాంకులో కాని లేదా పోస్ట్ ఆఫీస్ లో కానీ రూ.1000 నుంచి జమ చేయడం ప్రారంభించవచ్చు. తద్వారా ఆమె పెళ్లీడు వచ్చిన తరువాత మనకు 9.1 శాతం వడ్డీతో నగదు వస్తుంది. 

ఇలాంటి మరెన్నో పథకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే అన్ని పథకాలను ఇక్కడ వివరించలేము. కానీ మేము ఇక్కడ PDF రూపంలో అన్ని పథకాల గురించి పొందుపరిచాము. ఒక్క సారి డౌన్ లోడ్ చేసుకొని మీరే చూసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వెంమటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

DOWNLOAD PDF HERE 

 

Leave a Comment