89 యాప్స్ బ్యాన్ చేసి ఇండియన్ ఆర్మీ..!

ఇండియాలో యాప్ల నిషేధం కొనసాగుతోంది. ఇప్పటికే టిక్ టాక్ తో సహా 59 చైనీస్ యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా భారత ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్రూ కాలర్ తో సహా మొత్తం 89 యాప్లను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. జులై 15లోగా తమ స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్లను తొలగించాలని తమ సిబ్బంది, అధికారులకు ఆర్మీ ఆదేశించింది. 

ఈ యాప్స్ ద్వారా కీలకమైన సెక్యూరిటీ సమచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని, యాప్స్ ను తొలగించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేసింది. పాకిస్తాన్, చైనాల ఇంటెలిజెన్స్ వర్గాలు భారత సైనికులను లక్ష్యంగా చేసుకునే ముప్పు ఇటీవల చాలా పెరిగిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇక ఆ 89 యాప్స్ లలో 59 చైనీస్ యాప్స్ ఉన్నాయి. అయితే వాటిని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తొలగించింది.

తొలగించిన యాప్స్ ఇవే.. 

Leave a Comment