ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరర్ రిలేషన్స్ లో పోస్టులు

ఇండియన్  కౌన్సిల్ ఆఫ్ కల్చరర్ రిలేషన్స్ లో 32 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

వివరాలు..

మొత్తం పోస్టులు -32

ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టులు- 08

అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టులు -10

అసిస్టెంట్ – 07

సీనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు – 02

జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు – 02

లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు – 03

అర్హత – సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, కొన్ని పోస్టులకు ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. 

దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 30, 2020

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

దరఖాస్తు ఫీజు – జనరల్, ఓబీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు, వికలాంగులకు రూ.250

పూర్తి వివరాలకు వెబ్ సైట్https://iccr2019.onlineregistrationform.org/ICCR/

 

 

 

 

Leave a Comment