వందేళ్ల క్రితం ఓమిక్రాన్ లాంటి వైరస్.. ఆ రోజుల్లో కూడా లాక్ డౌన్..!

వందేళ్ల క్రితం ఓక మహమ్మరి వైరస్ అయినా ఫ్లూ లక్షణాలికి  ఇప్పుడు ఉన్న వైరస్ ఓమిక్రాన్ లక్షణాలకి చాలా దగ్గరి సంబంధము ఉంది అని నిపుణులు అంచన వేస్తున్నారు. ఇప్పుడు ఎలా అయ్యితే లాకడౌన్లు,మాస్క్ లు, సోషల్ డిస్టెన్స్ లు అప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పటి లాగానే నిర్లక్ష్యంగా అప్పటి ప్రజలూ ఉండేవారు అని ఒక అమెరికన్ పరిశోధకుడు తన పరిశీలనా పత్రంలో చెప్పారు. ఈ పరిశోధకుడు చెప్పిన విధముగా ప్రపంచంలోని ఒమిక్రాన్ వేరియంట్ నుండి వచ్చిన తరంగం 1918 ఫ్లూ మహమ్మారికి చాలా పోలి ఉంటుంది.

యూఎస్ లోని ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు క్రిస్టోఫర్ మెక్‌నైట్ నికోల్స్ ఈ పరిశీలన జరిపారు. నికోలస్ ప్రకారము ఫ్లూ ప్రపంచానికి మొదటి ప్రపంచ యుద్ధం నుండి వ్యాపి చెందిది. ఫిబ్రవరి 1918 లో ఈ వైరస్ గాలి ద్వారా అందరికి సోకింది.  ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా సోకడానికి కేవలం 6 నెలలు పట్టింది. అయినప్పటికీ, ఒమిక్రాన్ వలె, ఈ ఫ్లూ తక్కువ మరణాల రేటును కలిగి ఉంది.ఆ సంవత్సరంలో ప్రజలు కూడా ఇప్పటి లాగే జాగ్రత్తగా లేకపోవడం వలన 3 రోజుల పాటు వచ్చిన జ్వరాన్ని జనం పట్టుకున్నారు. 

1920 pandemic

నికోలస్ ప్రకారం, అక్టోబర్ 1918 లో, ఈ ఫ్లూ ప్రమాదకరమైన రూపాంతరం వచ్చింది, ఈ వైరస్ అమెరికాలో ఒక నెలలోనే 2 లక్షల మందిని చంపేసింది.నికోలస్ ప్రకారం, అక్టోబర్ 1918 లో, ఈ ఫ్లూ ప్రమాదకరమైన రూపాంతరం వచ్చింది, ఇది అమెరికాలో ఒక నెలలో 2 లక్షల మందిని చంపింది.1919 నాటికి, ఫ్లూ కేసులు .. మరణాల రేటు తగ్గింది. మొత్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఫ్లూ మహమ్మారి కారణంగా 50 మిలియన్ల మంది మరణించారు. 

నిర్లక్ష్యం కారణంగా వంద  ఏళ్ల క్రితం 1918 ఫ్లూ ఎక్కువ అయ్యింది. అప్పుడు కూడా ఇప్పటి లాగే  ప్రభుత్వాలు సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ ..ఇలా చాలా బహిరంగ ప్రదేశాలను మూసివేశారు. ప్రజలు మస్కులు ధరించడం  తప్పనిసరి అని ప్రభుత్వాలు ప్రచారించాయి. మాస్కులు ధరించనందుకు ప్రజలను జైల్లో కూడా  వేసరు. ఫ్లూ సోకినప్పుడు ఒంటరిగా ఉండడం, సామాజిక దూరం పాటించడం కూడా అప్పట్లో పాటించారు. 

1918 లో వచ్చిన ఈ ఫ్లూ కి వాక్సిన్ కనుకోవడానికి శాస్త్రవేతలు చాలా ప్రయత్నించారు.కాని అప్పుడు వాక్సిన్ కనుకోలేకపోయినాము   అని నీకోలస్ చెప్పారు. అందుకే మనకు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న టీకాలు .. బూస్టర్ మోతాదులను ఉపయోగించడం చాలా ముఖ్యం. కరోన్ వైరస్ కొంత కాలము తర్వాత సాధరణంగా ఫ్లూ లాగా అవుతుంది అని వాతావరములో కలిసి పోతుంది అని ఆ శాస్త్రవేత చెప్పారు.

 

Leave a Comment