మీ వాలంటీర్ ఎవరో తెలుసుకోండి ఇలా..

సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరవేసేందుకు ఏపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఒక్కో వాలంటీర్ కు 50 కుటుంబాలు కేటాయించి తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు వారిని నియమించింది. ప్రభుత్వ పథకాలు, సహాయాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించేలా చేసింది. 

అయితే ఇంటికి వచ్చే వాలంటీర్ వివరాలు మీకు తెలుసుకోవాలని ఉందా ? వాలంటీర్ పేరు, మొబైల్ నెంబర్ మరియు మీ సచివాలయం వివరాలు తెలుసుకోవాలని ఉందా? అయితే చాలా సింపుల్ గా కేవలం మీ ఆధార్ కార్డుతో వాటీంటీర్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అందు కోసం ఈ కింద దశలను ఫాలో కండి..

గ్రామవాలంటీర్ వివరాలు ఇలా తెలుసుకోండి..

 

  • అప్పుడు మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. 
  • అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Check బటన్ వద్ద క్లిక్ చేయండి. 
  • అంతే మీ వాలంటీర్ పేరు, మొబైల్ నెంబర్, సచివాలయం వివరాలు అన్ని మీకు వచ్చేస్తాయి. 

CLICK HERE :- https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/knowYourVolunteer

Leave a Comment