NEET Results 2020 ఇలా చెక్ చేసుకోండి ..

 దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ఉన్న సీట్లను భర్తీ చేసేందుక నిర్వహించే National Elegibility cum Entrace Test (NEET- 2020) ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. సెప్టెంబర్ 13, అక్టోబర్ 14 రెండు ప్రయత్నాలలో పరీక్ష రాసిన ఫలితాలు ఇందులో ఉన్నాయి.  ఈ పరీక్ష ద్వారానే దేశంలో ఉన్న అన్ని MBBS, BDS, BVSC మరియు ఆయూష్ కోర్సులకు సీట్లను భర్తీ చేస్తారు.

ఈ ఫలితాలు ఇప్పటికే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అక్టోబర్ 16న ఫలితాలను విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. NEET- 2020 Results కోసం విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలను http://ntaneet.nic.in/ లేదా http://mcc.nic.in/  లేదా http://nta.ac.in/ వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. 

 NEET- 2020 Results ఇలా చెక్ చేసుకోండి..

  • విద్యార్థులు ముందుగా  http://ntaneet.nic.in/ లేదా http://mcc.nic.in/  లేదా http://nta.ac.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
  • అడ్మిట్ కార్డులో ఉన్ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
  • వివరాలు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి. 
  • ఫలితాలు స్క్రీన్ పై కనిస్తాయి. ఆ కాపీని ప్రింట్ తీసుకొని భవిష్యత్తు రిఫరెన్స్ కోసం భద్రపరుచుకోవాలి.

NEET- 2020 Results Clicl Here

 

Leave a Comment