కరోనా వచ్చిన వాళ్లు ఇంట్లో ఉండి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి?

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో రోగులకు హాస్పిటల్స్ లో బెడ్లు, వైద్య సిబ్బంది కొరత ఏర్పడుతుంది. దీని కోసం ప్రభుత్వాలు తేలికపాటి. మోస్తరు లక్షణాలు ఉన్న వారిని హోం ఐసోలేషన్ ఆప్షన్ ఇస్తుంది.  మీకు ఏమైన తీవ్రమైన లక్షణాలు ఉంటేనే ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో హోం ఐసోలేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీని కోసం ఈ వీడియోను పూర్తి వరకు చూడండి..

Leave a Comment